రాష్ట్రీయం

ఎవరి వాదన వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: విద్యుత్ శాఖలోని ఆస్తులు, ఉద్యోగుల పంపకంపై గురువారం ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సిఎండిల మధ్య జరిగిన సమావేశంలో ఆశించిన పురోగతి కనపడలేదు. ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖాధికారులు ఈ నెల 30న సమావేశం కావాలని నిర్ణయించారు. వరుసగా నాలు గు సంవత్సరాలు ఎక్కడ చదివిన అంశాన్ని స్థానికతగా పరిగణించాలని ఏపి అధికారులు కోరారు. కాని జన్మించిన ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలు తమ విధివిధానాల పత్రాలను మార్చుకున్నారు. 30న జరిగే భేటీలో తమ వాదనలు వినిపించాలని అధికారులు నిర్ణయించారు.