ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి రూ.1.5కోట్ల విలువైన స్వర్ణహారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 4: అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన ట్రరిజల్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ డైరెక్టర్ రాజేష్‌కుమార్ రూ.1.5కోట్లు విలువ చేసే రెండు స్వర్ణ సుదర్శన సాలగ్రామాల హారాలను విరాళంగా అందించారు. బుధవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన ఈ హారాలను టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావుకు, విజయనగరం జిల్లా గరివిడిలోని సూర్యపీఠం వ్యవస్థాపకులు సద్గురు కృష్ణయాజి సమక్షంలో అందజేశారు. ఈ స్వర్ణ సాలిగ్రామాల హారానికి 5.5 కేజీల బంగారాన్ని వినియోగించారు. ఇందులో ఒకటి chitram..
తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చిన
స్వర్ణ సాలగ్రామాల మాలను బుధవారం
టిటిడి ఇఓ సాంబశివరావుకు అందజేస్తున్న
భువనేశ్వర్‌కు చెందిన భక్తుడు