రాష్ట్రీయం

కొత్త జిల్లాలు ఇవే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5:కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎం కెసిఆర్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారిక కమిటీ వేశారు. కమిటీ నివేదికను ప్రభు త్వం బహిర్గతం చేయలేదు. అయితే ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు, జిల్లాల్లో జరిగిన కసరత్తు సమాచారం మేరకు కొత్త జిల్లాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది....
సిద్దిపేట, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, జనగామ, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్, చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ ఈస్ట్, సికిందరాబాద్, సంగారెడ్డి.