రాష్ట్రీయం

మళ్లీ కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం ఏడు నోటిఫికేషన్లు జారీ చేసింది. అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో) ఒక పోస్టు, అసిస్టెంట్ జియాలజిస్ట్ రెండు పోస్టులు, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ 28 పోస్టులు, అసిస్టెంట్ హెడ్రాలజిస్ట్ పోస్టులు 9, టెక్నికల్ అసిస్టెంట్స్ 6+7+5 పోస్టులకు మొత్తం ఏడు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈనెల 22 నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అసిస్టెంట్స్ పోస్టులకు 25 నుంచి దరఖాస్తులు చేయాలి. ఈనెల 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 58 ఖాళీలు భర్తీ చేస్తారు.