రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నీట్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఈనెల 24వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న నీట్-2 పరీక్ష నిర్వహణకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను జెఎన్‌టియు హైదరాబాద్‌కు అప్పగించారు.