రాష్ట్రీయం

ఉద్యోగుల విభజనపై నేడు సలహా కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: కమలనాథన్ సారథ్యంలోని ఉద్యోగుల విభజన సలహా కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్‌లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఉద్యోగుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని వివిధ సందర్భాల్లో తెలంగాణ ఉద్యోగ సంఘాలు కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు. ఉద్యోగులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై కమిటీ చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, తాత్సారం చేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.