రాష్ట్రీయం

రద్దు చేస్తే పోరాటమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంసెట్ అంటే ఓ టార్చర్‌గా మారింది. ఎంసెట్ అనీ, నీట్ అనీ మమ్మల్ని రకరకాలుగా అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంసెట్ అంటే నేను సిద్ధంగా లేను. ఒకవేళ మా అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయిస్తే విద్యార్థుల్ని మానసిక క్షోభకు గురి చేసినట్టే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదు.

చిత్రం.. కీర్తి శరణ్య (17వ ర్యాంకర్)