ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, ఒడిశాను ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతపురంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వేరుసెనగ రైతుకు ఉపశమనం లభించింది.