రాష్ట్రీయం

మూడు రోజులూ వర్షాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడురోజుల పాటు, కోస్తాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఈమేరకు ఐఎండి శాస్తవ్రేత్త ఎ.కె. సింగ్ పేరుతో హెచ్చరిక వెలువడింది. అల్పపీడనంతో పాటు ఉపరితల ద్రోణి మూలంగా భారీ వర్షాలు ఉంటాయని వివరించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 15 వరకు వర్షాలు కురుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాజిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.