రాష్ట్రీయం

ఎందుకు ఇవ్వకూడదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని అడుక్కోం... పోరాటం చేస్తాం. ముస్లింలు ఏం పాపం చేశారు? వారికి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు?
-కెసిఆర్, ముఖ్యమంత్రి

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను, రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లతో కలిపి ఒకే బిల్లు ఎలా పెడతారు?
-జి కిషన్‌రెడ్డి, బిజెపి పక్షనేత

ఇతర ప్రాంతాల్లో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నా, ఒక్క తెలంగాణలోనే బిజెపి వ్యతిరేకిస్తోంది. ఇది అన్యాయం.
-పాషా ఖాద్రీ,
ఎంఐఎం పక్షం నేత

బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల బిసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
-ఆర్ కృష్ణయ్య,
టిడిపి పక్షనేత