రాష్ట్రీయం

ముద్దయిన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని, మరోక్క రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయ.