రాష్ట్రీయం

ఎయిర్‌టెల్ మారథాన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ సేవ కోసం, ప్రజాహితం కోసం ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌టెల్ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. వేలాది మంది యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్బులు చెల్లించి మరీ ఈ మారథాన్‌లో పాల్గొనటం విశేషం. ఇటీవలి కాలంలో ఈవిధమైన మారథాన్‌కు ఇంతటి ఆదరణ లభించటం ఇదే తొలిసారి.