రాష్ట్రీయం

తిరువనంతపురం-గౌహతి ఎక్స్‌ప్రెస్ సిల్చార్ వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ఈ నెల 21 నుంచి తిరువనంతపురం-గౌహతి సూపర్‌ఫాస్ట్ వారంతపు రైలును సిల్చార్ వరకు పొడగించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పొడిగించిన రైలును సిల్చార్‌లో రైల్వే సహాయ మంత్రి రాజన్‌గోహైన్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సూపర్‌పాస్ట్ అయినప్పటికీ పొడిగించిన రూట్లో మాత్రం అంటే గౌహతి నుంచి సిల్చార్ వరకు ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తుందని తెలిపింది. మిగిలిన సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.