రాష్ట్రీయం
నేడు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 November 2017
హైదరాబాద్, నవంబర్ 19: ప్రతిష్టాత్మకమైన ఐఈబిఎఫ్ అవార్డును లండన్‌లో స్వీకరించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం వేకువ జామున హైదరాబాద్ చేరుకోనున్నారు. అవార్డు స్వీకరించి విచ్చేస్తున్న పవన్‌కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జనసేన నేతలు ఏర్పాట్లు చేశారు. ఉదయం 5.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారని, పార్టీ నేతలు, పవన్ అభిమానులు వెళ్లి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.