రాష్ట్రీయం

గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు ఇక్కడ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, సంక్రాంతిని పంటల పండగగా భావించి వేడుకలు జరుపుకుంటున్నామని, భారతీయ సాంప్రదాయంలో, హిందూ సంస్కృతిలో ఈ పండగకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సమాజంలో అందరి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా వాతావరణం ఉంటుందన్నారు. సంక్రాంతి సందర్భంగా సమాజంలో అందరి మధ్య పరస్పర గౌరవం, ప్రేమ, సౌభ్రాతృత్వం నెలకొనాలని కోరుతున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. ప్రజంతా సుఖ సంతోషాలతో ఈ పండగ జరుపుకోవాలని కోరారు.