రాష్ట్రీయం

బెంగళూరు కంటోనె్మంట్-అగర్తలా సూపర్‌ఫాస్ట్ రైలు రీషెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: బెంగళూరు కంటోనె్మంట్-అగర్తల మధ్య విజయవాడ మీదుగా నడిచే సూపర్ ఫాస్ట్ రైలు నెం.12503 ఈ నెల 23న వెళ్లాల్సి ఉండగా రీ షెడ్యూల్ చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. 23వ తేదీకి బదులు 24వ తేదీ ఉదయం ఒంటి గంటకు బయలుదేరుతుందని స్పష్టం చేసింది. ఈ రైలుకు జతగా నడిచే మరో రైలు ఆలస్యంగా నడవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వెల్లడించింది.