రాష్ట్రీయం

సోమవారమే.. శ్రీరామనవమి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగువారికి ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా గతంలో ప్రకటించిన విధంగా ఆదివారం కాకుండా 26న సోమవారానికి సెలవును మార్పుచేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం జీవో 679 నెంబర్‌తో ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం సెలవుదినంగా ప్రకటిస్తూనే ఆ రోజు జరిగే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగే పదోతరగతి పరీక్ష సోషల్ స్టడీస్-1 పరీక్ష మాత్రం యథాతథంగా జరుగుతుందని, వాయిదావేసే పరిస్థితి లేదంటూ రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.