తెలంగాణ

సహకార బ్యాంకులకు మూడు జాతీయ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకులు మూడు పురస్కారాలు అందుకున్నాయి. రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య ప్రతి ఏడు జాతీయ స్థాయిలో ఈ అవార్డులను అందజేస్తుంది. 2016-17 సంతవ్సరానికి గాను టీ ఎస్ అపెక్స్ బ్యాంకు ప్రధమ బహుమతిని అందుకోంది. కరీంనగర్ జిల్లా సహకార కంద్ర బ్యాంకు తృతియ బహుమతిని, ప్రాధమిక వ్యవసాయ సహకార విభాగంలో నిజామాబాద్ జిల్లా తాడ్లరాంపూర్ సహకార సంఘం ద్వితియ బహుమతిని అందుకొని సత్తాచాటింది. ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో బహుమతులను ఆయా బ్యాంకులకు చెందిన అధ్యక్షులు అందుకున్నారు.