బిజినెస్

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. నిఫ్టీ కూడా ఆరంభంలోనే 10,400 పాయింట్లపైన ట్రేడ్‌ అయ్యింది. సెన్సెక్స్‌ 124 పాయింట్ల లాభపడి 33,944 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,419 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.