తెలంగాణ

తెలంగాణ బంద్ విజయవంతం:అశ్వత్థామరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని కోరుతూ అఖిల పక్షం చేపట్టిన తెలంగాణ బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ నేత అశ్విత్థామరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్నవారిని అక్రమంగా అరెస్టు చేయటం, భౌతిక దాడులకు పాల్పడటం తగదని, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.