ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళంలో కారు బీభత్సం: విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో ఎక్సైజ్ అధికారి సురేష్ ప్రసాద్ కారు బీభత్సం సృష్టించడంతో సైకిల్‌పై వెళ్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి మరణించాడు. మద్యం మత్తులో సురేష్ కారు నడపటం వల్లే ఈ దారుణం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొన్నారు.