ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థులకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులు తృటిలో వరద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక్కడ రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పడకండ్ల బాలయోగి గురుకుల పాఠశాలలోకి కూడా పక్కనే ఉన్న వాగు పొంగి నీరు వచ్చింది. విద్యార్థుల తరగతి గదుల్లోకి నీరు వచ్చింది. బస్సులను రప్పించి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. బస్సులు సైతం వరద నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో గ్రామస్తులు ముప్పును గమనించి వెంటనే నిచ్చెనలు ద్వారా పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను కాపాడారు.