జాతీయ వార్తలు

కారు చెట్టుకు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక: బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.