సబ్ ఫీచర్

బ్రేకుల్లేని బ్రేస్లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే రకమైన జ్యుయెలరినీ వేసుకోవడాన్ని ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత. డ్రస్ కి తగ్గ జ్యుయెలరీనే వేసుకోవడానికి ఇష్టపతారమ్మాయిలు
అంతేకాదు.. ఒకే రకమైన మేకింగ్‌ను ఇష్టపడడం లేదు టీనేజర్స్
అందుకే భిన్నంగా కొత్తగా కనిపించేందుకు నచ్చిన సరికొత్త డిజైన్స్ తో సరికొత్తగా కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు.
అలా కొత్తదనం చూపించేందకు వచ్చిందే ‘రెయిన్‌బ్లో బ్రేస్లెట్’
బ్రేస్లెట్స్ లో చాలా రకాలే ఉన్నాయి. అయితే ఈ రెయిన్ బోబ్రేస్లెట్ మరీ ప్రత్యేకం.
ఇది ధరిస్తే ముంజేయి మెరిసిపోతూ కనిపించడమే కాదు ముఖాన్ని కూడా తళతళలాడించేస్తుంది.
అదెలా అంటే ఈ బ్రేస్లెట్‌లో మేకప్ కిట్ ఉంది మరి. వెడల్పాటి చేతిగాజులా ఉన్నా
ఈ రెయిన్ బోబ్రేస్లెట్ కు ఒక వైపు బాక్స్ లా ఉండి లోపల వేరు వేరు రంగుల్లో మేకలఫ పౌడర్ ఉంటుంది.
దీని మూత పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి రంగులన్నీ కనిపిస్తూ బ్రేస్లెట్ అందంగా ఉంటుంది.
అదే సమయంలో స్ర్తిలు మెచ్చే మేకప్ కిట్ ని సింపుల్‌గా అందుబాటులో ఉంచుతుంది. దీనివల్ల మేకప్ కోసం ప్రత్యేకంగా బ్యాగ్‌నో పెట్టెనో మోసుకెళ్లాల్సిన అవసరం లేదు.
మరి కొనెయ్యడానికి సిద్ధం కండి

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి