సబ్ ఫీచర్

అరుదైన అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సైనిక విభాగంలో ఓ యువ మెడికల్ ఆఫీసర్ కల్పనా కుందు.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైన, అతి ప్రమాదకరమైన వాతావరణంలో తన బృందంతో కలిపి సేవలు అందించి అరుదైన సాహసం చేసింది కెప్టెన్ కల్పన. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న హిమాలయ పర్వతశ్రేణుల్లో విధులు నిర్వహిస్తోన్న భారత సైన్యానికి వైద్యసేవలు అందించి, వారికి గస్తీ నిర్వహించి వార్తల్లో నిలిచింది కల్పన. ప్రతికూల పరిస్థితులు ఉన్న అలాంటిచోట తన బృందంతో సేవలు అందించిన కల్పనను రక్షణ అధికారులు అభినందించారు. ఈ అవకాశం తనకు దక్కినందుకు కల్పన కూడా చాలా ఆనందిస్తోంది. దేశసేవలో తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయని సైనికులకు వైద్య సహాయం అందించి, వారికి గస్తీ నిర్వహించడం గర్వంగా భావిస్తున్నాను అని చెబుతోంది కల్పన.