సబ్ ఫీచర్

తడబడుతున్న తరుణీ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరు దశాబ్ధాల స్వతంత్ర భారతావనిలో ఇంకా తరుణీ అడుగులు తడుబడుతూనే ఉన్నాయి. విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగాల్లో అతివల భాగస్వామ్యం ఇంకా అనుకున్నంత పురోగతి సాధించలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వివరాలలోకి వెళితే...
* దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అతివల ప్రాతినిధ్యం ఈనాటికీ నామమాత్రంగానే మిగిలింది. 30మంది జడ్జీలుండగా ఇందులో ఇద్దరు మాత్రమే మహిళా జడ్జీలు ఉన్నారు.
* వివిధ రాష్ట్రాలలో సైతం న్యాయస్థానాలలో నారీమణుల సంఖ్య తక్కువగానే ఉంది. వివిధ హైకోర్టులలో 609మంది జడ్జీలు ఉండగా ఇందులో మహిళా జడ్జీల సంఖ్య 58 మాత్రమే.
* ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, ముంబయిలలో మాత్రమే మహిళా జడ్జీలు ఎక్కువ మంది ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా ఇప్పటి వరకూ ఆరు హైకోర్టులలో అసలు మహిళా జడ్జీల నియామకమే జరగలేదు.
* ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం కొంతమేరకు పురోగతి సాధించిందని చెప్పవచ్చు. 56శాతం నుంచి 66శాతానికి పెరిగింది. రాష్ట్రాలలో 8శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఎంపికయ్యారు. హర్యానా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహారులలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య అధికంగా ఉంది.
* ప్రభుత్వ సర్వీసుల విషయానికి వస్తే.. గ్రూప్‌ఎలో 30% ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 20%, ఇండియన్ అకౌంట్స్ విభాగంలో 24%, పోస్టల్ సర్వీసులో 21%, విదేశీ వ్యవహారాల శాఖలో 19%, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసులో 15%, అడ్మినిస్ట్రేటివ్‌లో 14%, ఇండియన్ ట్రేడ్ సర్వీసులో 12% భాగస్వామ్యం మాత్రమే ఉంది.
*