జాతీయ వార్తలు

ఆన్‌లైన్ లాటరీకి కుటుంబం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ లాటరీ వ్యామోహనికి ఒక కుటుంబం బలైంది. విల్లుపురం సమీపంలోని సలామత్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల స్వర్ణకార కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అరుణ్, శివగామి, ప్రియదర్శిని(5), యువశ్రీ(3), భారతి(నాలుగు నెలలు)గా గుర్తించారు. విల్లుపురం డీఎస్పీ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.