బిజినెస్

హార్డ్‌వేర్ రంగానికి ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి
న్యూఢిల్లీ, మార్చి 17: దేశంలో హార్డ్‌వేర్ రంగం అభివృద్దికి అనువైన పరిస్థితులు ఉన్నయన్నాని, రాబోయే కాలమంతా హార్డ్‌వేర్ రంగానిదేనని, ప్రరిశ్రమలు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన ప్రదేశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో ఎలక్ట్రానిక్ ఎక్స్‌పో-2016 ను ప్రారంభించిన సుజనా చౌదరి మీడియా తో మాట్లాడుతూ, దేశంలో సాఫ్ట్‌వేర్ రంగానితో సమానంగా హార్డ్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తామాన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను మనం భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని, కనుక మన దేశంలోనే హార్డ్‌వేర్ పరిశ్రమాలు నెలకొల్పితే ఆర్థికంగా బాగుంటుందని సుజనా చౌదరి చెప్పారు.