తెలంగాణ

ఇసుకపెళ్లలు పడి ఇద్దరు కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: కల్హేర్ మండలం నాజ్‌గఢ్ వద్ద శనివారం ఉదయం ఇసుక పెళ్లలు విరిగి మీద పడడంతో ఇద్దరు కూలీలు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.