జాతీయ వార్తలు

పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో కోటా ప్రయోజనాలు కల్పించే అంశంపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి నివేందించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో డేటా సేకరించాల్సిన అవసరం కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.