జాతీయ వార్తలు

సుప్రీం కోర్టు న్యాయవాదుల ఇళ్లలో సీబీఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్జీఓ సంస్థలు నడుపుతున్న సుప్రీం కోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్ ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. జైసింగ్‌, ఆనంద్ గ్రోవ‌ర్లు సంయుక్తంగా ఓ ఎన్జీవోను న‌డిపిస్తున్నారు.ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ రెగ్యులేష‌న్ యాక్ట్‌(ఎఫ్‌సీఆర్ఏ) ఉల్లంఘ‌న కేసులో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. ఎన్జీవోకు ట్ర‌స్టీ, డైర‌క్ట‌ర్‌గా గ్రోవ‌ర్ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌త నెల‌లో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. చీటింగ్‌, నేర కుట్ర కేసు ఫైల్ చేశారు.