జాతీయ వార్తలు

కర్ణాటక సంక్షోభంపై మరో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభం పై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమంటే పార్టీ ఫిరాయించినట్లేనని, దీనిపై కోర్టు జోక్యం చేసుకోవాలని కర్ణాటక యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ చాకో జోసఫ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించింది. రెబల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై నేడు విచారణ జరగనుందని, ఆ సమయంలో ఈ పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.