జాతీయ వార్తలు

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం:రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మిభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ప్రతిఒక్కరూ కోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ తీర్పును గౌరవించాలని, ప్రజలంతా శాంతిసామరస్యాలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.