ఈ వారం తార

ఆరితేరినట్టే..! ......సురభి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల క్రితం కెరీర్ మొదలెట్టినా -30 సినిమాల అనుభవం సంపాదించేసిందట సురభి. క్యాచీ పేరుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్, ఏడాదికేడాదికి ప్రాజెక్టుల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. 2013లో ఐవన్ వీరమత్రి చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన సురభి, అటునుంచి తెలుగుపైనా దృష్టిపెట్టింది. తెలుగులో బీరువా చిత్రంతో అరంగేట్రం చేసినా -మొన్నామధ్య వచ్చిన ఎక్స్‌ప్రెస్‌రాజాతో మంచి మార్కులు సంపాదించుకుంది. జస్ట్ మూడేళ్ల పీరియడ్‌లోనే అక్కడో నాలుగు, ఇక్కడో నాలుగు ప్రాజెక్టులు చేసేసి ఇక్కడో మూడు, అక్కడో మూడు చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న సురభికి -టాప్ రేంజ్‌కు తీసుకెళ్లే చిత్రం మాత్రం ఒక్కటీ పడలేదు. తనకంటే వెనకొచ్చిన వాళ్లు అగ్రహీరోలతో చాన్స్‌లు కొట్టేస్తుంటే, అన్నీవున్న తనుమాత్రం ఆ రేంజ్‌కు వెళ్లలేకపోవడానికి ఫేట్ కూడా కారణం అంటోందట. మరిదే మూడేళ్లలో 30 సినిమాలు చేసిన అనుభవం అంటే..