జాతీయ వార్తలు

మోదీ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం:సురవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మోదీ పాలనకు వ్యతిరేకంగా దశలవారీగా ప్రచారం నిర్వహిస్తామని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి వివిధ రూపాల్లో ప్రచారం చేస్తామని తెలిపారు. సెప్టెంబర్- అక్టోబర్‌లో జాతీయ యాత్రలు చేపడతామని అన్నారు. అక్టోబర్‌లో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు.