జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరాటం తీవ్రతరం:సుష్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పొరుగు దేశమైన శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి తరువాత మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించామని కేంద్ర విదేశాంగ మత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. కిర్గిజస్తాన్ బిష్కెక్‌లో జరిగిన విదేశాంగ మంత్రుల మండలి (ఎస్‌సీవో) కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పూల్వామా ఉగ్రదాడి గాయాలు మానకముదే శ్రీలంకలో దాడి జరిగిందని, ఈ రక్తపాతాన్ని చూసిన తరువాత ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరాన్ని మరింత పెంచిందని అన్నారు. ఈ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి సైతం పాల్గొన్నారు.