అంతర్జాతీయం

అసాంజే పిటిషన్‌ను కొట్టివేసిన స్వీడన్ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్: అరెస్ట్ వారెంట్‌ను నిలిపివేయాలంటూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే పెట్టుకున్న పిటిషన్‌ను స్వీడన్ అప్పీలు కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేపై జారీ అయిన అరెస్ట్ వారెంట్ సబబే అని పేర్కొంది. ప్‌ కేసులో ఇంకా ఆయనను అనుమానితుడుగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది. అసాంజే ఇంకా పరారీలో ఉంటూనే నిర్బంధంలో ఉన్నాడా? అని కోర్టు ప్రశ్నించింది. కింది కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొంది.