ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలోనే పాకశాస్త్ర వర్శిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఫిబ్రవరి 5: ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ క్రమంలో ఇక్కడ పాకశాస్త్ర వర్శిటీ (కల్నరి ఇనిస్టిట్యూట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి వినోదాజోషి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ హోటల్ యాజమాన్యంపై జూలైలో తరగతులను ప్రారంభిస్తామన్నారు. ముందుగా అద్దె భవనంలో ఈ ఇనిస్టిట్యూట్ కొంత మంది విద్యార్థులతో ప్రారంభమవుతుందన్నారు. ఆ తరువాత రెండేళ్లలో సొంత భవనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే తాను జిల్లా కలెక్టర్‌తో సమావేశమై సూచనలు ఇచ్చారు. త్వరలోనే నివేదికను తయారు చేసామని ఆదేశించామన్నారు.