కృష్ణ

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 28: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరామారావు 95వ జయంతి వేడుకలను స్థానిక ఆర్టీసి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను, ఆయన పేదలకు చేసిన విశేష సేవలను వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.