తెలంగాణ

ఛలో ట్యాంక్‌బండ్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తతకు చోటుచేసుకుంది. బైక్‌పై ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఎంపీ సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. సచివాలయం వద్ద లాఠీఛార్జీ చేశారు. పలువురు కార్మికులు గాయపడ్డారు. పలువురు ఓయూ జేఏసీ నేతలు ట్యాంక్‌బండ్‌పై సొమ్మసిల్లి పడిపోయారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి తమ్మినేని వీరభద్రం, విమలక్క నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు.