జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్‌‌పై కేంద్రం ఆర్డినెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ముస్లిం మహిళల కోసం కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు గత పార్లమెంటు సమావేశాల్లో కార్యరూపం దాల్చలేదు.