జాతీయ వార్తలు

తలాక్‌పై కాంగ్రెస్ మాట్లాడటం లేదు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ తలాక్‌పై నోరు మెదపటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఓట్లు కోల్పోతామనే భయంతోనే ముమ్మారు తలాక్‌పై ఒక్కరు కూడా మాట్లాడటం లేదని అన్నారు.