అంతర్జాతీయం

టర్కీకి పుతిన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా : రష్యా విమానం కూల్చినందుకు టర్కీ తీవ్రంగా బాధపడాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆయన గురువారం నాడు జాతీయ ప్రసంగం చేస్తూ ఉగ్రవాదులను కూడా వదిలేదన్నారు. రష్యా విమానాన్ని టర్కీలో కూల్చేసిన సంగతి విదితమే ఈ ఘటనలో పైలట్ మృతిచెందారు.