ఆంధ్రప్రదేశ్‌

గుప్తనిధుల కోసం తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: పెనుకొండ ప్రాంతంలో గుట్టలపై గుప్తనిధుల కోసం మళ్లీ కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. కొండను తవ్వేందుకు ఉపయోగిస్తున్న జెసిబిని స్వాధీనం చేసుకున్నారు.