తెలంగాణ

ఉద్యోగాల క్రమబద్ధీకరణకు తెలంగాణ సీఎస్‌ ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: నిబంధనల మేరకు నియామకాలు క్రమబద్ధీకరించాలని తెలంగాణ సీఎస్‌ ఆదేశాలు ఇచ్చారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్‌ రాజీవ్‌శర్మ కార్యదర్శులతో గురువారం సమీక్ష నిర్వహించారు. తక్షణమే 4 నుంచి 5వేల వరకు ఉద్యోగాలు క్రమబద్ధీకరణయ్యే అవకాశం ఏర్పడింది.