రాష్ట్రీయం

విభజన గాయాలు మానలేదు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్లయినా విభజన గాయాలు మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారంనాడు ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాయలసీమపై బీజేపీ డిక్లరేషన్ ప్రకటించటంపై ఆయన మండిపడ్డారు. హోదాతో అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేశారు. హోదా తప్ప మిగిలిన 18 అంశాలను వైసీపీ వదిలేస్తుందని అన్నారు.