రాష్ట్రీయం

ప్రత్యేక హోదా రాజకీయ సమస్యగా మారింది:సిపిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ప్రత్యేక హోదా అంశం రాజకీయ సమస్యగా మారిందని సిపిఎం నాయకులు మధు అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అవకాశవాద రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని అన్నారు. పవన్ వామపక్షాలతో కలవడం అభినందనీయమని, ఆయనతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు.