రాష్ట్రీయం

తెలుగు నటులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నటులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, తమిళ నటీనటులను చూసి అయినా తెలుగు చిత్రసీమ బుద్ది తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ సినీ పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రత్యేక హోదా కోసం అన్నీ వర్గాల వారు మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.