రాష్ట్రీయం

పంచాయతీ ఎన్నికలకు సిద్ధంకండి:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం శుక్రవారంనాడు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. సమావేశానికి హజరైన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సహకరిస్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 24 ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నట్లు పోలీట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ తెలిపారు.