జాతీయ వార్తలు

ప్లకార్డులతో టీడీపీ ఎంపీల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలుచేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు మరోసారి ఆందోళన చేశారు. ప్లకార్డులు చేతబూని పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహాం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.